Header Banner

భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసిన దేశాలు ఏవో తెలుసా! ఇవిగోండి!

  Mon Jun 02, 2025 16:20        India

భారతీయులు అనేక మంది ఇటీవల కాలంలో ఐరోపా దేశాల్లో పర్యటించేందుకు మొగ్గు చూపుతున్నారు. మరి భారతీయ టూరిస్టులకు అత్యధికంగా వీసాలు జారీ చేసిన దేశాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

 

కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుకునే వారికి ఐరోపా దేశాలు స్వర్గధామం అని చెప్పక తప్పదు. శతాబ్దాల నాటి కోటలు, బీచ్‌లు, గులక రాళ్లతో ఉన్న వీధులు.. ఇలా ముచ్చట గొలిపే దృశ్యాలు అనేకం ఐరోపాలో కనిపిస్తాయి. అందుకే, ఏటా అనేక మంది భారతీయ పర్యాటకులు ఐరోపా దేశాలు చుట్టొచ్చేందుకు ఉత్సాహం చూపుతుంటారు. 2024లో భారత్ నుంచి ఏకంగా 1.1 మిలియన్ షెంజెన్ వీసా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఏయే ఐరోపా దేశాలు భారతీయులకు త్వరగా వీసాలు ఇచ్చాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

 

ఇది కూడా చదవండి:  విశాఖ టూ శ్రీలంక ప్రత్యేక టూర్! ఇప్పుడు తక్కువ ధరలోనే!

 

 

  • యూరోపియన్ కమిషన్ డేటా ప్రకారం, స్విట్జర్‌లాండ్ గతేడాది భారత పర్యాటకులకు అత్యధికంగా 2 లక్షల వీసాలు జారీ చేసింది. ఇక్కడ భారతీయుల వీసా దరఖాస్తులు ఆమోదం పొందే అవకాశం 97.94 శాతంగా ఉంది.

  • ఫ్రాన్స్ భారతీయులకు 165,564 వీసాలు జారీ చేసింది. దరఖాస్తు అప్రూవల్ రేటు 83.63 శాతంగా ఉంది.

  • జర్మనీ వీసా దరఖాస్తుల అప్రూవల్ రేటింగ్ 88.70 శాతంగా ఉంది. గతేడాది భారతీయులకు 126,182 వీసాలు జారీ అయ్యాయి.

  • బెల్జియంలో వీసా దరఖాస్తు అప్రూవల్ రేట్లు 90 శాతం కాగా మొత్తం 26,556 వీసాలు జారీ అయ్యాయి.

  • గ్రీస్‌ భారతీయులకు గతేడాది 28,230 వీసాలు జారీ చేసింది. వీసా దరఖాస్తుల అప్రూవల్ రేటు 68.15 శాతం. ఇక స్వీడెన్‌లో 28,109 వీసాలు జారీ చేసింది. ఇక్కడ వీసా అప్రూవల్ రేటు 85.33 శాతం.

 

 

ఇది కూడా చదవండి: వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

ఆధార్ కార్డు ఉన్నవారు వెంటనే ఈ పని చేయండి! జూన్ 14 వరకు మాత్రమే ఛాన్స్!

 

వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!

 

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

 

 అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

 

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

నేడు (2/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VisaForIndians #TravelAbroad #TopVisaIssuingCountries #IndianTravelers #VisaStatistics #GlobalTravel